Petrol And Diesel Price : పెట్రో ధరల్లో స్వల్ప తేడాలు..ఏ నగరంలో ఎంత ?

గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉండడం లేదు. స్థిరంగా కొనసాగుతుడడంతో వాహదారులు ఊరట చెందుతున్నారు.

Petrol And Diesel Price : పెట్రో ధరల్లో స్వల్ప తేడాలు..ఏ నగరంలో ఎంత ?

Petrol

Petrol And Diesel : గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉండడం లేదు. స్థిరంగా కొనసాగుతుడడంతో వాహదారులు ఊరట చెందుతున్నారు. దేశంలోని కొన్ని నగరాల్లో 2021, డిసెంబర్ 13వ తేదీ సోమవారం ధరల్లో స్వల్ప తేడాలన్నాయి. ఒక నగరంలో స్వల్పంగా తగ్గితే..మరో నగరంలో కాస్త ధర పెరిగింది. దేశంలోని కొన్ని నగరాల్లో వంద రూపాయలలోపు ఉన్నాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ధరలు పెరగడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించింది. దీంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

Read More : Gold Price Today : పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర

తెలుగు రాష్ట్రాల్లో ధరలు : –

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 109.14గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.47గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108..31గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.73గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.38 ఉండగా.. డీజిల్ ధర రూ.94.79గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

Read More : Omicron Andhra Pradesh : ఏపీలోకి ఇలా ఎంటరై.. అలా వెళ్లిపోయిన ఒమిక్రాన్!

ఆంధ్రప్రదేశ్ : –

అనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ.110.33 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.42 లకు లభిస్తోంది.
చిత్తూరులో లీటర్ పెట్రోల్ రూ.110.58 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.60 లకు లభిస్తోంది.
కడపలో లీటర్ పెట్రోల్ రూ.109.55 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.67లకు లభిస్తోంది.
ఈస్ట్ గోదావరిలో లీటర్ పెట్రోల్ రూ.109.48 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.62 లకు లభిస్తోంది.
గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.110.36 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.45 లకు లభిస్తోంది.

Read More : Australia : గ్రౌండ్‌‌లో ప్రేయసికి ప్రపోజల్ చేసిన ఆసీస్ మహిళ

కృష్ణాలో లీటర్ పెట్రోల్ రూ.109.91 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.03లకు లభిస్తోంది.
కర్నూలులో లీటర్ పెట్రోల్ రూ.109.88 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.00 లకు లభిస్తోంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.36 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.45లకు లభిస్తోంది.
విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ రూ.109.95 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.01 లకు లభిస్తోంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ రూ.109.46 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.57 లకు లభిస్తోంది.
వెస్ట్ గోదావరిలో లీటర్ పెట్రోల్ రూ.109.93కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.03 లకు లభిస్తోంది.

Read More : Himachal Pradesh : మేరా ఫౌజీ అమర్ రహే, పెళ్లి చీర ధరించి…భర్తకు కన్నీటి వీడ్కోలు

ఇతర నగరాలు :-
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది.
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.67గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.79 లకు లభిస్తోంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.50గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.52 లకు లభిస్తోంది.
గుర్ గావ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.95.56గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.78 లకు లభిస్తోంది.
నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.29గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.80 లకు లభిస్తోంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 85.01 లకు లభిస్తోంది.
భువనేశ్వర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.101.81గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.62 లకు లభిస్తోంది.