Top 5G Phones : ఇండియాలో రూ.15వేల లోపు టాప్ 5జీ స్మార్ట్ ఫోన్స్ మీ కోసం..

త్వరలో భారత్ లో 5జీ మొబైల్ నెట్ వర్క్ లాంచ్ కానుంది. ఈ క్రమంలో 5జీ స్మార్ట్ ఫోన్లు తీసుకోవడం బెటర్. ఆ విధంగా వచ్చే

Top 5G Phones : ఇండియాలో రూ.15వేల లోపు టాప్ 5జీ స్మార్ట్ ఫోన్స్ మీ కోసం..

Top 5g Phones

Top 5G Phones : త్వరలో భారత్ లో 5జీ మొబైల్ నెట్ వర్క్ లాంచ్ కానుంది. ఈ క్రమంలో 5జీ స్మార్ట్ ఫోన్లు తీసుకోవడం బెటర్. ఆ విధంగా వచ్చే మూడు నాలుగేళ్లు మీరు మీ ఫోన్లు యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో భారత్ లో రూ.20వేలలోపు దొరికే బెస్ట్ 5జీ ఫోన్లు ఏంటో తెలుసుకుందాం.

1. Poco M3 Pro 5G:
Display – 6.5 inches
Processor – MediaTek Dimensity 700 MT6833
Ram – 4 GB
Storage – 64 GB
Front Camera – 8 MP Camera
Primary Camera – 48 MP + 2 MP + 2 MP Triple Camera with LED Flash
Battery – Non-removable Li-ion 5000 mAh
Price – ₹ 13,999

2. vivo iQOO Z3 5G:
6GB RAM
128GB Storage
India’s First SD 768G 5G Processor
55W FlashCharge
Rear Camera – 64MP + 8MP + 2MP
Front Camera – 16MP
Price – 19,999
రూ.20వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్

3. Realme 8 5G
phone powered by the MediaTek Dimensity 700 5G chipset
6.5-inch FHD+ 90Hz display
48MP+2MP+2MP ట్రిపుల్ రేర్ కెమెరాస్
16MP సెల్ఫీ కెమెరా
5,000 mAh battery (18W fast Charging)
8GB RAM
Price- రూ.14,999
Realme 8 5G
4GB + 128GB Rs 14,999
8GB + 128GB Rs 16,999

4. Realmi X7 5G
Display – 6.4 inches
Processor – MediaTek Dimensity 800U 5G Processor
Ram – 8 GB
Storage – 128 GB
Camera – 64 MP Triple Rear
Battery – 4310 mAh
Price – Rs 17,999

5. Realmi Narzo 30
90 HZ Display
48 MP Triple Camera
5,000 mAh Battery
Processor – MediaTek Helio G95
Realme Narzo 30 (4GB RAM, 64GB) – Racing Blue ₹ 12,499
Realme Narzo 30 (4GB RAM, 64GB) – Racing Blue ₹ 12,499