Haridwar Superfast Express : 20 నిమిషాలు ముందే చేరుకున్న రైలు..బోగీలోంచి దిగి ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణీకులు డ్యాన్స్
20 నిమిషాలు ముందే చేరుకుంది ఓ రైలు. దీంతో ప్రయాణీకులు ఆనందంతో బోగీలోంచి దిగి ప్లాట్‌ఫామ్ డ్యాన్సులతో ఇరగదీశారు.

Train reached Ratlam station 20 minutes ago..passengers garba dance : ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటారు. రైళ్లు అనుకున్న సమయానికి ఎప్పుడూ రావు..ఎప్పుడూ ఆలస్యమే. వాటి టైమ్ ప్రకారం వస్తే ప్రయాణీకుల ఎంతో ఆనందపడిపోతారు. కానీ రావాల్సిన సమయానికి కంటే ముందే రైలు వచ్చేస్తే..రావాల్సిన సమయానికంటే ముందుగానే రైలు చేరాల్సిన చోటికి చేరితే..వావ్ ఇక ప్రయాణీకుల ఆనందానికి అంతే ఉండదు..ఈ ఆనందంలో డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అనేలా ఉంటారు. అలా ఓ రైలు అనుకున్న సమాయానికంటే ముందే వచ్చినందుకు ప్లాట్‌ఫామ్ పై డ్యాన్సులు వేశారు ప్రయాణీకులు దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హరిద్వార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం (మే 25,2022) రాత్రి దాని షెడ్యూల్ సమయానికి కంటే 20 నిమిషాల ముందే రత్లాం స్టేషన్‌కి చేరుకుంది. అది చూసిన ప్రయాణీకులు తెగ ఆనందపడిపోయారు. ఓ బోగీలోని ప్రయాణికులు గర్భా డ్యాన్స్ చేయడం ప్రారంభించేశారు. గుజరాత్లో అత్యంత హిట్ కొట్టిన పాటలు, బాలీవుడ్ పాటలపై కూడా డ్యాన్స్ చేశారు. కాసేపు ఏం జరుగుతుందో అక్కడెవ్వరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థం చేసుకొని… చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధుల వరకూ అందరు కలిసి డ్యాన్స్ వేశారు.
దాదాపు 90 మందితో వున్న ఓ బృందం గుజరాత్ నుంచి కేదార్నాథ్ బయల్దేరింది. కేటాయించిన సమయం కంటే 20 నిమిషాల ముందే రత్లాం అనే స్టేషన్‌కి చేరుకుంది. అంతే… అలసట తీర్చుకోవడానికి… చాలా మంది ప్లాట్‌ఫాంపైకి వచ్చేసి, డ్యాన్స్ చేశారు. 20 నిమిషాల పాటు అదే బోగీలో కూర్చునే బదులు… ఇలా డ్యాన్స్ చేస్తే అలసట తీరిపోతుందనే ఇలా చేశామని ప్రయాణికులు తెలిపారు.
ज़िंदगी को जिंदादिली से जियो 🙂
रतलाम रेलवे स्टेशन पर समय से पहले पहुंच गई ट्रेन! हॉल्ट लंबा था लिहाज़ा पैसेंजर्स ने प्लेटफार्म पर गरबा कर बोरियत दूर की @RatlamDRM @RailMinIndia @AshwiniVaishnaw pic.twitter.com/zXg2mVRY1y
— Ravish Pal Singh (@ReporterRavish) May 26, 2022
- Assam Floods: వరదల్లో చిక్కుకున్న రైలు.. ప్రయాణికుల్ని కాపాడిన ఐఏఎఫ్
- 50 Lakh Fine: మాస్కుల్లేని ప్రయాణికుల నుంచి రూ.50లక్షలు వసూలు చేసిన రైల్వేశాఖ
- APSRTC : బస్సుల్లో మాస్కు లేకపోతే ఫైన్..! ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ
- Italy Flight : ఇటలీ నుంచి పంజాబ్ కు మరో విమానం..ఈసారి 150మందికి కరోనా
- No Mask No Entry : మాస్క్ ఉంటేనే బస్సులోకి అనుమతి
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?