Accident: ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..
రోడ్డుపక్కన నిద్రిస్తున్న వలస కూలీల ప్రాణాలు తెల్లారకుండానే గాలిలో కలిసిపోయాయి. హరియాణాలోని ఝాజ్జర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి.

Accident: రోడ్డుపక్కన నిద్రిస్తున్న వలస కూలీల ప్రాణాలు తెల్లారకుండానే గాలిలో కలిసిపోయాయి. హరియాణాలోని ఝాజ్జర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. గురువారం తెల్లవారు జామున కుండలీ – మనేసర్ – పాల్వాల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వారు. అశోద టోల్ ప్లాజా సమీపంలో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. మొత్తం 18మందికాగా వీరిలో 14 మంది పని అనంతరం విరామంకోసం సమీపంలోని ఫుట్ పాత్ పై సేదతీరేందుకు వెళ్లారు.
Road Accident : బాలకృష్ణ ఇంటి గేటుని ఢీ కొట్టిన జీపు.. తృటిలో తప్పిన ప్రమాదం..
తెల్లవారు జాము సమయం కావడంతో గాఢనిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో ఓ లారీ అదుపుతప్పి కూలీలపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటన అనంతరం డ్రైవర్ పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా వారి మృతదేహాలను పోస్టుమార్ట నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ 10మంది పీజీఐఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక వ్యక్తిని చికిత్స కోసం బహదూర్‌ఘర్‌లోని ట్రామా సెంటర్‌లో చేర్చారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే లారీ అదుపు తప్పి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారి అమిత్ యశ్వర్ధన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి యజమానిని గుర్తించామని తెలిపారు.
- Fish lorry: బోల్తాపడ్డ లారీ.. నిమిషాల్లో చేపలు మాయం..
- Septic Tank: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సెప్టిక్ ట్యంక్‌లో పడి మృతి
- Uttar Pradesh : డీసీఎంను ఢీకొన్న అంబులెన్స్-ఏడుగురు మృతి
- OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష
- Haryanvi Singer Killed: హర్యాణా సింగర్ హత్య.. స్నేహితులే హంతకులు
1RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్
2Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య
3Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
4Pat Cummins Sixer : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. భారీ సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
5Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
6Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
7Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
8The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
9BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..
10Amarnath Yatra Begins : హరోం హర.. మూడేళ్ల తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. 80వేల మంది సైనికులతో భారీ భద్రత
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!