Maharashtra Political Crisis: రసవత్తరంగా ‘మహా’ రాజకీయం.. అసెంబ్లీ రద్దు యోచనలో ఉద్ధవ్ ఠాక్రే?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రసవత్తరంగా సాగుతోంది. గంటగంటకు కొత్త మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు జెండా ఎగురేసిన మంత్రి, శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండేతో ఉద్ధవ్ ఠాక్రే జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో తెగతెంపులు చేసుకోవాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండే డిమాండ్ చేసినట్లు సమాచారం.

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రసవత్తరంగా మారుతోంది. గంటగంటకు కొత్త మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు జెండా ఎగురేసిన మంత్రి, శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండేతో ఉద్ధవ్ ఠాక్రే జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో తెగతెంపులు చేసుకోవాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండే డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేకంటే అసెంబ్లీ రద్దు చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మహారాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీని రద్దు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Maharashtra: మా ప్రభుత్వం పతనం అంచున ఉన్నా మేము పోరాడుతూనే ఉంటాం: సంజయ్ రౌత్
శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేతో దాదాపు 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో పాటు మరో ఇద్ధరు శివనసేన ఎమ్మెల్యేలు షిండే వర్గంలో కలిసిపోయినట్లు తెలుస్తోంది. దీంతో షిండే వర్గీయులు సంఖ్య 46కు చేరింది. బుధవారం ఉదయం గౌహతి నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో రెబల్ ఎమ్మెల్యేలు ముంబైకి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం తన మద్దతు దారులతో మహారాష్ట్ర గవర్నర్ తో భేటీ కవాలని ఏక్ నాథ్ షిండే భావించారు. గవర్నర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చిన కొద్దిసేపటికే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కరోనాతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం గవర్నర్ చేశారు. షిండే భేటీ నేపథ్యానికి కంటే కాస్త ముందే ఆయన ఆస్పత్రిలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?
ఏక్ నాథ్ షిండే తో సీఎం ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ఉదయంసైతం చర్చలు జరిపినట్లు తెలిసింది. షిండే మాత్రం కాంగ్రెస్, ఎన్సీపీలతో తెగతెంపులు చేసుకొని బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అప్పుడే తాము మహారాష్ట్రలో అడుగు పెడతామని స్పష్టం చేసినట్లు సమాచారం. షిండే డిమాండ్ కు ఉద్ధవ్ ఠాక్రే ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. జేపీతో రాజీపడే కంటే అసెంబ్లీనిరద్ధు చేసుకోవటమే మేలన్న భావనకు ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తా కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చుతూ.. ఆధిత్య థాకరే తన ట్విట్టర్ ఖాతా ఫ్రొఫైల్ లో రాష్ట్ర మంత్రి హోదాను తొలగించుకున్నారు. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని పరోక్షంగా శివసేన నేతలు అంగీకరిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
- ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం…?
- Floor Test: బలపరీక్షకు సిద్ధమవుతున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
- Maharashtra political crisis : పతనం అంచున ఉద్ధవ్ ప్రభుత్వం..‘మహా’ రాజకీయాల భీష్మాచార్యుడు శరద్ పవార్ తక్షణ కర్తవ్యం ఏంటీ?
- Maharashtra political crisis: క్లైమాక్స్‌కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనానికి కారణం స్వయంకృతాపరాధమేనా?
- Maharashtra political crisis: మహా’సంక్షోభం’లో కీలక మలుపు.. బలనిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌కు గవర్నర్ ఆదేశం.. రేపు సాయంత్రం వరకు డెడ్ లైన్..
1Woman Gang-Raped: మహిళ కిడ్నాప్.. నలుగురు అత్యాచారం
2Ganja Seized : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత
3CM KCR-Yashwant sinha : యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నా : కేసీఆర్
4Rishabh Pant: సచిన్, విరాట్ తర్వాత సెంచరీ చేసిన ఇండియన్ రిషబ్ పంత్
5Fire Accident : అగ్ని ప్రమాదంలో తల్లీ,కూతురు సజీవ దహనం
6RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
7Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..
8Nidhhi Agerwal: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..!!
9Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
10Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!