Uttar Pradesh: హెలికాప్టర్లతో ఆందోళనలను పసిగట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో జరిగే ఆందోళనలను క్షణాల్లో పసిగట్టేందుకు గానూ రాష్ట్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఆందోళనలకు పాల్పడేవారిని హెలికాప్టర్లతో పాటు నయా టెక్నాలజీ సాయంతో కనిపెట్టనున్నారు. ఈ మేరకు యూకేకు చెందిన ఎయిర్‌బస్ హెలికాప్టర్ ను రంగంలోకి దింపనున్నారు.
హింస, ఆందోళనలను పసిగట్టేందుకు యూపీ ప్రభుత్వం కీలక మార్పులకు తెరలేపింది. వీటి కారణంగా లా అండ్ ఆర్డర్ సరిగ్గా మెయింటైన్ చేయగలమనే విశ్వాసం వ్యక్తం చేసింది.
ఇప్పటికే ఆందోళనకారులు, మాఫియా వ్యక్తులు, సంఘ విద్రోహ శక్తులపై బుల్డోజర్ యాక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అదే సమయంలో హెలికాప్టర్లతో అల్లర్లను పసిగడితే క్షణాల్లో ఆందోళనలను అడ్డుకోగలమని చెప్తున్నారు. యూకే డిఫెన్సివ్ అండ్ సెక్యూరిటీ ఎక్స్‌పోర్ట్స్, బ్రిటిష్ హై కమిషన్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ అఫీషియల్స్ కలిసి అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీశ్ కుమార్ అవస్తీ ఎదుట ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.
Read Also : ఉత్తరప్రదేశ్ లో కిసాన్ మహా పంచాయత్
టూరిజం, పోలీసింగ్ లతో పాటు హెలికాప్టర్లను ఆందోళనలను అడ్డుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాలు, మెడికల్ ఎమర్జెన్సీలు, నక్సల్ ఏరియాల్లో హింస నుంచి కాపాడటానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎయిర్‌బస్ నుంచి ప్రపోజల్ రాగానే రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల ఉపయోగం మొదలుపెట్టనుంది.
లా అండ్ ఆర్డర్ ఆపరేషన్స్ కోసమే కాదని, రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కూడా హెలికాప్టర్ సర్వీసులను వినియోగించనున్నట్లు హోం డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి సమయంలో మెడిసిన్ పంపిణీ వంటి వాటికి వినియోగిస్తామని అంటున్నారు.
- Uttar Pradesh: గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉండేందుకు లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి
- Bypoll Results: ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?
- Uttar Pradesh: యోగి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. క్షణాల్లో అప్రమత్తమైన అధికారులు
- Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్
- Uttar Pradesh: తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన పెళ్లికొడుకు.. ఒకరి మృతి.. వీడియో
1India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
2JOBS : ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగాల భర్తీ
3IndVsEng 5th Test : సెంచరీతో కదంతొక్కిన జడేజా, బుమ్రా సంచలన బ్యాటింగ్.. భారత్ భారీ స్కోర్
4Punjab govt free power : పంజాబ్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన..నెలకు 300 యూనిట్లు విద్యుత్ ఫ్రీ
5Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
6Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
7JOBS : వరంగల్ నీట్ లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ
8Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
9North Korea : దక్షిణకొరియా నుంచి వచ్చే బెలూన్ల వల్లే మా దేశంలోకి కోవిడ్ వ్యాపించింది : కిమ్ జోంగ్
10Rishabh Pant Sixes : క్రికెట్ గాడ్ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?
-
Coffee Powder : కాఫీ పొడితో ప్రయోజనాలు ఎన్నో!
-
Revanth Reddy : టీఆర్ఎస్, బీజేపీవి చిల్లర రాజకీయాలు : రేవంత్ రెడ్డి
-
MS Dhoni : ఎంఎస్ ధోనీకి ఏమైంది. రూ.40లతో నాటు వైద్యం..!
-
Salaar: యాక్షన్‌తోనే క్లూ ఇస్తోన్న సలార్.. మీకు అర్థమవుతోందా..?
-
PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
-
Jamun Fruits : మెదడు, గుండెకు ఔషధంగా పనిచేసే నేరేడు పండ్లు!
-
Pawan Kalyan: మెగా కాంబో మూవీ షురూ అయ్యేది అప్పుడే..!