వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..

వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..

నెటిజన్లకు చాలా దగ్గరగా ఉంటూ భారతదేశంలోనే అతి పెద్ద ప్లాట్ ఫాంగా తయారైంది వాట్సాప్. నెలకు 230 మిలియన్ల మంది వాట్పాప్ వినియోగిస్తున్నారంటేనే చెప్పొచ్చు దాని మార్కెట్ ఏంటో.. అయితే యూజర్ల భద్రత విషయంలో అంతే అలర్ట్‌గా ఉంటుంది వాట్సాప్ యాజమాన్యం. 2019 సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రూమర్లకు, పనికిరాని వైరల్ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. 

 

హద్దు మీరి ఎవరైతే రూమర్లను ఫార్వార్డ్ చేస్తారో.. వారి అకౌంట్లు బ్లాక్ అయిపోయినట్లే. పార్టీ కార్యకర్తలు ప్రచారానికి వాట్సాప్‌ను ఎక్కువగా వాడుకుంటున్నారట. అంతేకాకుండా ప్రతి పక్షాలపై యాంటీ ప్రచారానికి కూడా ఫొటోలను మార్ఫింగ్ చేసి జనాల్లో చెడు ప్రచారం చేస్తున్నారట. 

 

బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవ్యా, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ దివ్య స్పందనలు తమ పార్టీలపై చెడు ప్రచారాలు జరగకుండా జాగ్రత్తపడుతున్నాయంట. ఇప్పటికే ఇటువంటి స్పామ్ మెసేజ్‌ల గురించి టీవీల్లోనూ, యూట్యూబ్‌లలోనూ వాట్సాప్ ప్రచారం చేస్తూనే ఉంది.  

Read Also:  ఫీచర్స్ సూపర్ అంట : జియో 3 కమింగ్ సూన్

Read Also : మీ ఐఫోన్ లో.. ఈ Apps ఉంటే మటాష్

Read Also : డిలీట్: ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో కొత్త ఫీచర్

Read Also:  జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ

Read Also:  కండిషన్స్ అప్లై: వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్

Read Also:  టాక్ టైమ్ ఈజ్ బ్యాక్ : వోడాఫోన్ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Read Also:  ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు

Read Also:  ఎంపీకే షాక్ : సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్

Read Also:  వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..