West Bengal Elections: దూసుకొచ్చిన టీఎంసీ.. మారిపోతున్న సమీకరణాలు

పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో.. వెనుకబడ్డట్లు కనిపించినా క్రమంగా టీఎంసీ ముందంజలో కొనసాగుతుంది. జరిగిన 294 అసెంబ్లీ స్థానాలకుగానూ..

West Bengal Elections: దూసుకొచ్చిన టీఎంసీ.. మారిపోతున్న సమీకరణాలు

West Bengal Elections

West Bengal Elections: పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో.. వెనుకబడ్డట్లు కనిపించినా క్రమంగా టీఎంసీ ముందంజలో కొనసాగుతుంది. జరిగిన 294 అసెంబ్లీ స్థానాలకుగానూ 263 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. టీఎంసీ 125 స్థానాల్లో ఉంటే బీజేపీ 117 స్థానాల్లో ఉండగా లెఫ్టిస్ట్ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి. వెస్ట్ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు.. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాల్లో విజేతలు ఎవరో తేలనుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి.