Droupadi Murmu: బీజేపీ ప్రెసిడెంట్ అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఎవరీమె?
గిరిజన జాతి నాయకురాలు ద్రౌపది ముర్ము. జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ గవర్నమెంట్ ప్రతిపాదించిన అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు పోటీ ఇవ్వనున్నారు. ఒకవేళ 64ఏళ్ల ద్రౌపది గెలిస్తే.. ఇండియాకు ప్రెసిడెంట్ అయిన తొలి గిరిజన మహిళగా ఘనత సాధిస్తారు.

Droupadi Murmu: గిరిజన జాతి నాయకురాలు ద్రౌపది ముర్ము. జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ గవర్నమెంట్ ప్రతిపాదించిన అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు పోటీ ఇవ్వనున్నారు. ఒకవేళ 64ఏళ్ల ద్రౌపది గెలిస్తే.. ఇండియాకు ప్రెసిడెంట్ అయిన తొలి గిరిజన మహిళగా ఘనత సాధిస్తారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ప్రెసిడెన్షియల్ నామినీగా 20మంది పేర్లను చర్చించింది. అందులో తూర్పు భారతదేశానికి చెందిన, గిరిజన మహిళను ఎంచుకున్నట్లు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు.
ముర్ము జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ గా 2015లో నియమితులయ్యారు. రెండు సార్లు బీజేపీ అభ్యర్థిగా లెజిస్లేటర్ ఎన్నికల్లో ఎంపికయ్యారు. నవీన్ పట్నాయక్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బీజేపీ సహకారంతో బిజూ జనతా దళ్ అధికారంలో ఉన్న సమయంలో అలా మంత్రిగా సేవలు అందించారు.
Read Also: రాష్ట్రపతి ఎన్నికల్లో త్రిముఖ పోరు? కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా..
ఒడిశా ప్రభుత్వంలో రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలను నిర్వహించడం ద్వారా ఆమెకు విభిన్న శాఖల్లో పరిపాలనా అనుభవం ఉంది.
రాజకీయ జీవితాన్ని కౌన్సిలర్‌గా ప్రారంభించిన ఆమె.. తరువాత రాయంగ్పూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లేదా NAC వైస్-ఛైర్‌పర్సన్‌గా మారారు. 2013లో ఒడిశాలోని పార్టీ షెడ్యూల్ తెగ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుని స్థాయికి ఎదిగింది.
భువనేశ్వర్ – రమా దేవి మహిళా కాలేజీ నుంచి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉండి సామాజిక సేవలో గడిపారు.
- Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు
- presidential election: ఢిల్లీ చేరుకున్న ద్రౌపది ముర్ము.. రేపు నామినేషన్ దాఖలు
- President Election: రాష్ట్రపతి పేరును ప్రకటించనున్న ఎన్డీఏ
- Presidential Election 2022 : మరోసారి ప్రతిపక్షాల సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం
- TS BJP : ‘దేశంలో పీపుల్స్ ఫ్రంటూ లేదు ఏ టెంటూ లేదు’..ఇంజన్ లేని సర్కార్ ఉన్నా..లేకున్నా ఒక్కటే : బండి సెటైర్లు
1WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
2Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
3Vangaveeti Radha : జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై వంగవీటి రాధ క్లారిటీ
4Telangana: హనుమకొండలో నిరసనల పేరుతో కాంగ్రెస్ దాడులకు తెగబడింది: ఎంపీ ఓం ప్రకాశ్
5Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం
6iQOO Neo 6 : భారత్‌లో iQOO Neo 6 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే?
7Sambasiva Rao : సీఐడీ పోలీసులు నా బట్టలిప్పించారు, చిత్రహింసలు పెట్టారు- చంద్రబాబుతో వాపోయిన సాంబశివరావు
8Metro Rail Stations : అద్దెకు మెట్రో స్టేషన్లు..రైల్ స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్
9Jobs : సీ డ్యాక్ లో ఉద్యోగాల భర్తీ
10Leopard : కర్నూలు జిల్లా కోసిగిలో చిరుత పులి కలకలం
-
Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్!
-
Dasara: దసరా.. ఫిర్ షురూ!
-
Banned on WhatsApp : మీ వాట్సాప్ బ్యాన్ అయిందా? అకౌంట్ అప్పీల్ ఇలా చేసుకోవచ్చు!
-
Gingivities : చిగుళ్ల వాపు సమస్య వేధిస్తుంటే!
-
Instagram Account : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ ఈజీగా డిలీట్ చేయొచ్చు!
-
Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం
-
Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
-
Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!