Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
భార్య తన భర్తను ఎంత నిర్దాక్షిణ్యంగా కొట్టేదంటే..తప్పించుకునేందుకు అతను ఇంట్లోనే అటుఇటు పరుగులు తీశాడు.

Wife attack Husband: మహిళలపై గృహహింస కేసులు తరచుగా వింటూనే ఉన్నాం. కానీ ఓ భర్త తన భార్యపై గృహ హింస కేసు పెట్టడం రాజస్థాన్ లో సంచలనంగా మారింది. అదికూడా సీసీటీవీ ఫుటేజిలతో సహా బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన భర్తను ఎంత నిర్దాక్షిణ్యంగా కొట్టేదంటే..తప్పించుకునేందుకు అతను ఇంట్లోనే అటుఇటు పరుగులు తీశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..అల్వార్ లోని భివాడికి చెందిన స్కూల్ ప్రిన్సిపాల్ అజిత్ యాదవ్‌కు తొమ్మిదేళ్ల క్రితం సుమన్ అనే మహిళతో వివాహమైంది. వివాహం అయిన నాటి నుంచి తరచూ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే తన భార్యపై ఎన్నడూ తిరగబడలేదు అజిత్.
Other Stories:Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!
దీంతో భర్త మంచితన్నాని అలుసుగా తీసుకున్న భార్య సుమన్..రోజూ అతనితో గొడవ పెట్టుకునేది. ఈక్రమంలో తరచూ అతన్ని కొట్టడం ప్రారంభించింది. అయితే భార్య తీరుతో విసిగిపోయిన అజిత్..ఆమె నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు ఇంట్లో సీసీ కెమెరాను అమర్చాడు. అప్పుడప్పుడు ఆమె తనపై దాడి చేసిన సీసీటీవీ ఫుటేజీలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు భార్య చేసిన అకృత్యాలన్నీ పోలీసులకు చెప్పాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. విచారణకు స్వీకరించిన కోర్టు..బాధితుడికి భద్రత కల్పించాలని ఆదేశించింది. కన్న కొడుకు ఎదుటే సదరు మహిళ భర్తపై దాడి చేయడం గమనార్హం. తండ్రిని కొడుతుండగా ఆ బాలుడు కూడా భయపడడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో వాంగ్మూలం కోసం భార్యను పిలిచినా ఇంతవరకు రాలేదు.
- Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్
- Viral Video: మెరుపుల బండి.. ట్విటర్లో ఆసక్తికర వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా
- Viral Video: కుక్కపిల్ల తిరిగినట్లు వీధుల్లో తిరిగిన పులి.. వణికిపోయిన స్థానికులు.. ఓ వ్యక్తి వచ్చి..
- Viral Video: విద్యార్థినిలతో కలిసి స్టెప్పులు వేసిన యంగ్ టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
- Cows Dead: షాకింగ్ వీడియో.. ఒకేచోట వేలాది ఆవుల మృతదేహాలు.. కారణమేమిటంటే..
1Minister AmitShah: 19ఏళ్లుగా మోదీ ఆ బాధను భరించాడు.. నేను దగ్గరగా చూశాను..
2NCPOR JOBS : ఎన్ సీపీఓఆర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
3squirrel : ఉడుత చేసిన పనికి 3,000 ఇళ్లకు కరెంట్ కట్..ప్రభుత్వ కార్యక్రమాలకు అంతరాయం
4Contract Jobs : చిత్తూరు జిల్లాలో వైద్యఆరోగ్యశాఖలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ
5MLA Raghunandan: రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధింపుకోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు.. జూన్ 25ను బ్లాక్ డేగా ప్రకటించాలి
6Rare Coral Reefs In Ap Coastal : ఏపీలోని పూడమడిక సముద్ర తీరంలో గుర్తించిన పగడపు దిబ్బల ప్రత్యేకత ఏంటి ?
7Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
8Hair Health : జుట్టు ఆరోగ్యానికి ఇలా చేస్తే సరి!
9Rare Coral Reefs In Ap Coastal : ఉత్తరాంధ్ర తీరంలో అరుదైన పగడపు దిబ్బలు గుర్తించిన పరిశోధకులు
10Sanjay Dutt : హీరో నుంచి క్రూరమైన విలన్‌గా మారిన సంజు..
-
Ridge Gourd : షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచే బీరకాయ!
-
Leaf Curry : శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆకు కూర ఇదొక్కటే!
-
Colon Cancer : ఆలక్షణాలుంటే పెద్ద పేగు క్యాన్సర్ గా అనుమానించాల్సిందే!
-
Heart Attack: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
-
AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ లీక్.. ఎప్పుడంటే?