నిప్పుల కొలిమి : వరల్డ్ 15 హాటెస్ట్ నగరాలు భారత్‌లోనే

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మాడు పగిలిపోతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు వేడి

  • Published By: veegamteam ,Published On : April 27, 2019 / 04:46 AM IST
నిప్పుల కొలిమి : వరల్డ్ 15 హాటెస్ట్ నగరాలు భారత్‌లోనే

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మాడు పగిలిపోతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు వేడి

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మాడు పగిలిపోతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు వేడి గాలులు, మరోవైపు ఉక్కపోత.. జనాలు విలవిలలాడుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు దేశం మొత్తం ఇదే పరిస్థితి. శుక్రవారం (ఏప్రిల్ 27,2019) పరిస్థితి మరింత దారుణంగా మారింది.
Also Read : గ్రీన్ కలర్ లో కొత్త రూ.20 నోటు

శుక్రవారం దేశం నిప్పుల కుంపటిని తలపించింది. ప్రపంచంలో 15 హాటెస్ట్ సిటీస్ ను గుర్తిస్తే.. అవన్నీ భారత్ లోని ప్రాంతాలే కావడం ఎండల తీవ్రతకు అద్దం పట్టింది. EI Dorado వెదర్ వెబ్ సైట్ లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. సెంట్రల్ ఇండియాలోని నగరాల్లో ఎండలు మండిపోయాయి. 15 హాటెస్ట్ సిటీస్ లో.. మూడు మహారాష్ట్ర, మూడు మధ్యప్రదేశ్, రెండు ఉత్తరప్రదేశ్, ఒకటి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నాయి.

* 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కర్గోన్ టాప్ లో ప్లేస్ ఉంది.
* 46.6 డిగ్రీల టెంపరేచర్ తో విదర్భలోని అకోలా రెండో ప్లేస్ లో నిలిచింది.
* 45.2 డిగ్రీలతో నాగ్ పూర్ మూడో స్థానం
* విదర్భ ప్రాంతంలో టెంపరేచర్ 45 డిగ్రీలు
* అమరావతి(45.4) బ్రహ్మపురి(45.8), చంద్రపూర్(45.6), వార్దా(45.7) డిగ్రీలు
* టెంపరేచర్లు 47 డిగ్రీల వరకు వెళ్లొచ్చని అంచనా
* ఏప్రిల్ 28,29 తేదీల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచన
* ఎక్కువ నీరు తాగాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు దగ్గర పెట్టుకోవాలని సూచనలు