Crazy lover : పానీపూరీలో ఉంగరం పెట్టి..లవ్ ప్రపోజ్..

Crazy lover : పానీపూరీలో ఉంగరం పెట్టి..లవ్ ప్రపోజ్..

Yong Man Hides Ring Inside Pani Puri To Love Propose To Girlfriend

Crazy man love propose rine inside pani puri : లవ్ ప్రపోజ్ చేయటం ఓ మధురానుభూతి. ఇష్టపడిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయటానికి అబ్బాయిలు చాలా ఆలోచిస్తుంటారు. వినూత్నంగా ప్రపోజ్ చేయాలనుకుంటారు. దాని కోసం ఎంతో ఆలోచిస్తారు. దాని కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు.అటువంటి ఓ క్రేజీ లవర్ తను ప్రేమించిన అమ్మాయికి సరికొత్తగా ప్రేమను వ్యక్తపరిచాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక యువకుడు తన ప్రేయసికి ‘పానీపూరీలో ఉంగరం పెట్టి లవ్ ప్రపోజ్’ చేశాడు. ఈ వెరైటీ ప్రపోజల్ కు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. ఎందుకంటే పానీ పూరీ అంటే ఇష్టపడనివారు బహుశా ఎవ్వరూ ఉండరు. దీంతో పానీపూరితో పిల్లను ప్రేమలో పడేశావ్ బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫన్నీ నెటిజన్లు. ఈ పానీపూరి రింగ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read:Crazy Offer: వ్యాక్సిన్ వేయించుకుంటే..గంజాయి మొక్కలు ఫ్రీ..!ఎక్కడో తెలిస్తే షాకే..!!