లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

దసరాకి NBK 105 – టీజర్?

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NBK 105 టీజర్ దసరాకు విడుదల..

Published

on

NBK 105 Teaser on Dussehra?

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NBK 105 టీజర్ దసరాకు విడుదల..

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NBK 105 షూటింగ్ సూపర్ స్పీడ్‌తో జరిగిపోతోంది. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌‌కాగా, భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన బాలయ్య లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

గ్యాంగ్‌స్టర్ అండ్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా టీజర్‌ను దసరా కానుకగా విడుదల చెయ్యనున్నారని తెలుస్తుంది. గతకొద్ది రోజులుగా NBK 105 మూవీకి ‘రూలర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దసరాకు టైటిల్ ఫిక్స్ చేసి, టీజర్ విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. అక్టోబర్ 5నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

Read Also : ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ – ఫస్ట్‌లుక్..

బాలయ్యతో పాటు ప్రధాన పాత్రధారులందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నారు. డిసెంబర్‌లో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు. కథ : పరుచూరి మురళిమాటలు : ఎమ్.రత్నం, సంగీతం : చిరంతన్ భట్, ఆర్ట్ : చిన్నా, కెమెరా : సి. రామ్ ప్రసాద్, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్.. 
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *