ఆత్మహత్యలు చేసుకునేవారిలో పురుషులే ఎక్కువ : NCRB

భారతదేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అత్యధికమని జాతీయ నేర గణాంక విభాగం (NCRB)వెల్లడించింది. 2019లో రోజుకు 381 మంది చేసుకుంటున్నారు. వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. 2019లో 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2018తో పోలిస్తే ఇది చాలా ఎక్కవని రిపోర్టు తెలిపింది. 2018లో 1,34,516 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక, ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 70.2 శాతం మంది పురుషులు ఉండగా, మహిళల శాతం 29.8 గా ఉంది. వివాహం తర్వాత … Continue reading ఆత్మహత్యలు చేసుకునేవారిలో పురుషులే ఎక్కువ : NCRB