లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

సెలూన్ లో వ్యభిచారం… ముఠా గుట్టురట్టు

Updated On - 6:25 am, Sun, 17 January 21

నెల్లూరు లో ఒక సెలూన్ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నగరంలోని దర్గామిట్ట లో ప్లాటినం సెలూన్ లో వ్యభిచారం జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం తో పోలీసులు సెలూన్ పై దాడి చేశారు. దాడిలో కొల్ కత్తాకు చెందిన యువతితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.