From Nike to Off-White, 5 most-expensive face masks being sold online

ఒక్క మాస్క్ వెయ్యి రూపాయలు.. రిచ్ బతుకులు మచ్చా!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ వైపు కరోనా.. మరో వైపు ఫ్యాషన్ రెండూ ఎలా మేనేజ్ చేసేది.. ఉంటాయ్ ప్రతీదానికి ఓ దారుంటది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. బ్రాండ్ బాబులు వీటికి రూటు కనుగొన్నారు. సాధారణ వ్యక్తులు ఇరవై, ముప్పైకి మాస్క్‌లు కొనుక్కొని తిప్పితిప్పి వాడుతుంటే  Gucci, Chanel, Prada బ్రాండ్లలో ఒక్కో మాస్క్ వెయ్యి రూపాయలు వెచ్చించి కొని పారేస్తున్నారు. 

ఇక నుంచి కరోనాతో కలిసి కాపురం చేయాల్సిన పరిస్థితి ఉందంటూ ప్రముఖులంతా చెప్తున్నారంటే నిజమే కదా. మరి అలాంటప్పుడు మనం పాటించాల్సిన జాగ్రత్తలు తక్కువేం ఉండకూడదు కదా. కరోనా నుంచి కాపాడుకోవడానికి కచ్చితంగా మాస్క్ లు కావాలి. ఇన్నాళ్లు మనం డ్రెస్‌లలోనే ట్రెండ్లు చూశాం.  మాస్క్ లలోనూ ట్రెండ్ లు వచ్చేస్తున్నాయి. 

మరి రంగుల్లో గొప్ప ఉందో.. క్లాత్‌లో క్వాలిటీలో ఉందో కానీ, వేలు పోసి మాస్క్ లు కొనుక్కుంటున్నారు. నోరు, ముక్కును మూసే మాస్క్ వేలు పోసే వస్తుంది మరి. సామాన్యుడి పరిస్థితేమో పూట గడవని పరిస్థితి. ఆదమరిచి మాస్క్ పెట్టుకోలేదా వెయ్యి రూపాయలు ఫైన్. 

ఇంత కాస్ట్లీ మాస్క్‌లు ఎలా ఉన్నాయో మీరు చూస్తారా.. 

1. Off-White – INR 9905 

mask1

2. Supreme – INR 5959

mask2

3. BAPE – INR 15015

mask3

4. Anti Social Social Club – INR 170

mask4

5. Nike – INR 6966

mask5
 

Related Tags :

Related Posts :