అప్లై చేసుకోండి: NIRDPRలో 510 ఉద్యోగాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. ఇందులో మొత్తం 510 ఖాళీలు ఉన్నాయి. 510 ఖాళీలు ఉండగా అందులో స్టేట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ -10, యంగ్ ఫెలోస్ – 250, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్- 250 పోస్టులున్నాయి.ఇందుకు అర్హుతగల అభ్యర్ధులు డిగ్రీ, పీజీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్ట్ 10, 2020 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్ధలు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హులైన అభ్యర్థుల వయస్సు స్టేట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పోస్టుకు 30 నుంచి 50 ఏళ్లు, యంగ్ ఫెలోస్ పోస్టుకు 25 నుంచి 30 ఏళ్లు, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టుకు 40 ఏళ్లలోపు ఉండాలి.

Related Tags :

Related Posts :