Home » వ్యాక్సిన్ కోసం పొలిటీషియన్స్ తప్పులు చేయొద్దని హెచ్చరించిన ప్రధాని మోడీ
Published
2 weeks agoon
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాల్గొన్న వీడియో కాన్ఫిరెన్స్‌లో సోమవారం మాట్లాడారు. కరోనా వ్యాక్సినేషన్ పద్ధతి గురించి చర్చలు జరిపారు. ఈ మేర క్యూ ధాటి ప్రవర్తించవద్దని.. వారి టర్న వచ్చేవరకూ వెయిట్ చేయాలని సూచించారు. ఫస్ట్ ఫేజ్ వ్యాక్సినేషన్ కోసం గవర్నమెంట్ ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసిందని అన్నారు.
కోటి మంది హెల్త్ కేర్ వర్కర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు (పోలీస్, సివిల్ డిఫెన్స్ పర్సనల్, శానిటేషన్)లకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు.
మిగిలిన హై రిస్క్ గ్రూపులు.. అయిన 50ఏళ్లు పైబడ్డ వారు, డయాబెటిస్, హైపర్ టెన్షన్ తో భయపడేవారికి జనవరి 16నుంచి వ్యాక్సిన్ అందుకోనున్నారు. ప్రధానమంత్రి హెచ్చరిక తర్వాత హర్యానా గవర్నమెంట్ రిక్వెస్ట్ మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా తొలి దశ వ్యాక్సినేషన్ జాబితాలో పేర్లు యాడ్ చేశారు.
నవంబర్ 24న ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులతో కలిసి చర్చ జరిపారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన రిక్వెస్ట్ ను ప్రధాని మోడీ పట్టించుకోలేదు. ఆ తర్వాత రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లెటర్ ద్వారా రిక్వెస్ట్ ను తెలియజేసినా రెస్పాన్స్ రాలేదు.
గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి డా.హర్ష్ వర్ధన్ తో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు బీహార్, ఒడిశాలకు చెందిన పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకూ ఉన్న పబ్లిక్ రిప్రజంటేటివ్‌లకు వ్యాక్సిన్ అందజేయాలని కోరారు. దానిపై హర్ష్ వర్ధన్.. డోసేజ్ ఇవ్వడానికి ఉన్న క్వాంటిటీ ఆధారంగానే వ్యాక్సిన్లు పంపామని చెప్పారు.