కరోనా రూట్ మార్చింది.. వాంతులు, విరేచనాలే కొత్త లక్షణాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఏప్రిల్ నెలలో మరో ఆరు కొత్త కరోనావైరస్ లక్షణాలు బయటపెట్టింది. ఇందులో డయేరియా, తలనొప్పి, వాంతులు చేర్చింది. తాజా కేసుల్లో వస్తున్న లక్షణాలను బట్టి ట్రీట్‌మెంట్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డెక్కన్ క్రానికల్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చెస్ట్ అండ్ కింగ్ కోటి హాస్పిటల్స్ కొత్త లక్షణాలను వెల్లడించారు.

ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు చేసే ప్రక్రియలో భాగంగా వాంతులు, తలనొప్పి, విరేచనాలకు డయాగ్నోసిస్ చేశారు. ట్రీట్‌మెంట్ ఇంప్రూవ్ చేసేందుకుగానూ కొత్త లక్షణాలపై పరిశోధనలు చేశారు. అవి సాధారణ లక్షణాలైన దగ్గు, జ్వరం, శ్వాస ఆడకపోవడం అనేవి పేషెంట్లలో ముందు బయటపడేవి కావు. ఇప్పుడు వచ్చిన కొత్త లక్షణాలు పెద్ద కన్ఫ్యూజన్ లో పడేశాయి.

నోవల్ కరోనా వైరస్ సీజన్ పరంగా జెనోమిక్ స్ట్రక్చర్ మార్చుకుంటుంది. సీజన్ మార్పుతో పాటు ఫుడ్ పాయిజనింగ్, స్టమక్ అప్‌సెట్ వల్ల కూడా ఇలా అవ్వొచ్చు. ఊపిరితిత్తుల్లో సమస్య రావడానికి బదులుగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు పెరుగుతున్నాయి. దీని కారణంగా డీ హైడ్రేషన్ వచ్చి.. డయేరియా, వాంతులకు దారి తీశాయి. ఫలితంగా బలహీనత, ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, లో బీపీ, లో షుగర్, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి.

CDC ప్రకారం కరోనా వైరస్ కొత్త లక్షణాలు:

1. Chills
2. Repeated shaking with chills
3. Muscle pain
4. Headache
5. Sore throat
6. New loss of taste or smell

CDC ప్రకారం కరోనా వైరస్ కొత్త లక్షణాలు:

1. Fever or chills
2. Cough
3. Shortness of breath or difficulty breathing
4. Fatigue
5. Muscle or body aches
6. Headache
7. New loss of taste or smell
8. Sore throat
9. Congestion or runny nose
10. Nausea or vomiting
11. Diarrhoea

Related Posts