లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

రిటైర్మెంట్ వయసులో గలీజ్ పనులు, మనవరాలి వయసున్న బాలికపై లైంగిక దాడి, కర్నూలు దారుణం

Published

on

old man obscene acts with minor girl: మనవరాలి వయసున్న ఓ బాలికపై ఓ కామాంధుడు తన కామ వాంఛ తీర్చుకున్నాడు. మదమెక్కిన పిచ్చి కుక్కలా అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. కన్ను మిన్ను తెలియకుండా పశువులా మారాడు. పట్టపగలు, స్కూల్ ఆవరణలో ఆరాచకానికి ఒడిగట్టాడు. స్కూల్ ఆవరణలో గలీజ్ పనులు చేశాడు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ లైంగిక దాడి ఘటన కర్నూల్ జిల్లా వడ్డేగిరిలో జరిగింది. స్థానిక మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న 58 ఏళ్ల గోరవయ్య అనే కామాంధుడు మైనర్ బాలికను భయపెట్టి తన కోరిక తీర్చుకున్నాడు. మదమెక్కిన ఏనుగులా ప్రవర్తించాడు. ఈ ఘటన గురించి మైనర్ బాలిక కుటుంబానికి తెలిసినా.. ఎక్కడ పరువు పోతుందో అని భయపడి ఎవరికి చెప్పకుండా లోలోపల కుమిలిపోతుంది.

మరో ఐదారు నెలల్లో మానవ మృగం గోరవయ్య మున్సిపల్ కార్పొరేషన్‌లో తన పదవి నుంచి రిటైర్మెంట్ కానున్నాడు. రిటైర్మెంట్ ఏజ్‌లోనూ అత్యంత దుర్మార్గంగా, నీచంగా ప్రవర్తించాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *