లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

ఆటోలో ఎక్కిన మహిళపై డ్రైవర్ అత్యాచార యత్నం..కాపాడిన స్థానికుడు

Published

on

Passerby rescues woman from auto driver’s rape attempt : దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. సామూహికంగా దారుణాలకు తెగబడుతున్నారు. కానీ..ఓ వ్యక్తి మాత్రం..అత్యాచారబారి నుంచి మహిళను కాపాడిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాటియాల ప్రాంతంలో ఓ మహిళ మంగళవారం ఇంటికి వెళ్లడానికి ఆటో మాట్లాడుకుంది.డ్రైవర్ సుఖ్ దేవ్ సింగ్ ఆమెను ఎక్కించుకుని ఆమె వెళ్లే ఇంటి మార్గంలో కాకుండా..నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఓ ప్రాంతం వద్ద ఆటోను ఆపి స్క్రూ డ్రైవర్ తీసుకుని దాంతో ఆమెపై దాడిచేశాడు. తనకు లొంగకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమెపెద్ద పెద్దగా కేకలు వేసింది.


డ్రైవర్ వేధింపులు..కారులో నుంచి దూకేసిన మహిళలు


అటు వైపుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆ  కేకలు విని ఆమెను రక్షించే ప్రయత్నం చేశాడు. దీంతో సదరు ఆటో డ్రైవర్ ఆటో విడిచిపెట్టి పరారయ్యాడు. అనతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు సదరు ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నామని Sadar Patiala police station house officer (SHO) తెలిపారు.

 

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *