Trailer

‘పతీ, పత్నీ ఔర్ వో’ : ట్రైలర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కార్తీక్‌ ఆర్యన్‌, భూమి పడ్నేకర్‌, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘పతీ, పత్నీ ఔర్‌ వో’.. థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్..

కార్తీక్‌ ఆర్యన్‌, భూమి పడ్నేకర్‌, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా.. ‘పతీ, పత్నీ ఔర్‌ వో’.. ముదస్సర్‌ అజిజ్‌ దర్శకత్వంలో, టీ-సిరీస్ ఫిల్మ్, బీ.ఆర్.స్టూడియోస్ నిర్మించాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. 1978లో వచ్చిన సూపర్‌హిట్‌ సినిమా ‘పతీ, పత్నీ ఔర్‌ వో’ ను అదే పేరుతో దర్శకుడు తెరకెక్కించారు.

అప్పటి సినిమాను, ఇప్పటి సినిమాను కూడా బీఆర్‌ చోప్రా ఫిలిమ్స్‌ నిర్మించడం విశేషం. పాత సినిమా కథ​కు ఏమాత్రం సంబంధంలేకుండా సరికొత్త నేపథ్యంతో ఈ సినిమాను దర్శకుడు తెరపైకి తెచ్చారు. ట్రైలర్ ద్వారా కథ చెప్పేశారు.

Read Also : నవంబర్‌ 15న ‘తెనాలి రామకృష్ణ BA.BL’

కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ‘పతీ, పత్నీ ఔర్ వో’ డిసెంబర్ 6న విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : చిరంతన్ దాస్, నిర్మాతలు : భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా, కృష్ణన్ కుమార్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : జునో చోప్రా.

Related Posts