లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కోర్ట్‌లో వాదించడం తెలుసు.. కోట్ తీసి కొట్టడమూ తెలుసు..

Published

on

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్.. లేటెస్ట్‌గా సంక్రాంతి సంధర్భంగా విడుదలైంది. మెగా అభిమానులు ఈ టీజర్‌కు ఫిదా అవుతున్నారు.

కోర్ట్‌లో వాదించడం తెలుసు.. కోట్ తీసి కొట్టడమూ తెలుసు..  అనే డైలాగ్ ఆకట్టుకోగా.. టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే ‘మగువా.. మగువా’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *