లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

పాయల్ పాపా.. ముద్దులెవరికి చెప్మా..

Published

on

Payal Rajput: ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఆపకుండా ముద్దులిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ హాటుగా ఘాటుగా కిస్సులిస్తున్న వీడియో చూసి కుర్రకారు కుళ్లుకుంటున్నారు. పాయల్ పాప ఈ ముద్దులన్నీ తన బాయ్‌ఫ్రెండ్‌కే పెట్టి ఉంటుందనేది వారి అనుమానం అన్నమాట.
ముద్దులెవరికిచ్చిందో పాయల్‌కే తెలియాలి మరి.

ఇదిలా ఉంటే ‘ఆర్ఎక్స్ 100’ తో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. చివరకి విక్టరీ వెంకటేష్ వంటి సీనియర్ హీరోతో ‘వెంకీమామ’ చేసినా స్టార్ డమ్ దక్కలేదు సరికదా కనీసం స్టార్ హీరోయిన్ హోదా కూడా దక్కలేదు.. ‘ఆర్ఎక్స్ 100’ పాప అనే గుర్తింపు మాత్రమే ఉంది. త్వరలో స్టార్ డమ్ వస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తోంది పాయల్ పాప.