లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఇమ్యూనిటీ సర్టిఫికేట్లు

Published

on

కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఇమ్యూనిటీ సర్టిఫికేట్లు ఇస్తామని చెబుతున్నారు సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీ (Sage). సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీస్ ఈ మేరకు తమ ప్లాన్స్ ను వెల్లడించింది. సెల్ఫ్ ఐసోలేషన్ ఆర్డర్స్ నుంచి విముక్తి కల్పించేందుకు తమ వద్ద ప్లాన్ ఉందని చెప్తుంది. టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా మాస్కులు, శానిటైజర్లతో తిరగాల్సిన పరిస్థితి లేదని సాగె పానెల్ హామీ ఇస్తుంది.

రీసెంట్ గా వచ్చిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ నుంచి రీసెర్చర్లకు ఇమ్యూనిటీ పెంచే తొలి అవకాశం దొరికింది. పెద్ద సంఖ్యలో పేషెంట్లకు ఇమ్యూనిటీ పెంచేందుకు సైంటిఫికల్ గా ట్రిక్స్ తెలిశాయి. అప్రూవ్ అయిన వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఇమ్యూనిటీ సర్టిఫికేట్లు ఇస్తారు. దీంతో ఎలాంటి కొత్త ఇన్ఫెక్షన్ నుంచైనా వారు ప్రొటెక్టివ్ గా ఉంటారు.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

 

కొవిడ్-19 జబ్బుకు ఇమ్యూనిటీ అనేది కనీసం కొంత సమయం అయినా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కరోనా వచ్చిన వారికి రిపీట్ అవడం చాలా తక్కువ మందిలో మాత్రమే జరిగింది. ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో యాంటీబాడీలు 100శాతం డెవలప్ అయ్యాయని స్పష్టం అయింది.

వారంలోనే వారిలో లక్షణాలు బలహీనపడ్డాయి. నెల తర్వాత వారిలో ఇమ్యూనిటీ విపరీతంగా పెరిగింది. ఐదారు నెలల వరకూ ఎటువంటి ఇబ్బంది ఉండదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఓ 90రోజుల వరకూ ఇమ్యూనిటీ ఉంటుందని సైంటిస్టులు కన్ఫామ్ చేస్తున్నారు.

సహజమైన ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి ప్రజల్లో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. దానికి అదనంగా కాన్ఫిడెన్స్ పెంచేలా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మూడు నెలల పాటు వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవచ్చు. కరోనాను గెలిచినా కొందరిలో ఇమ్యూనిటీ పెరగని వారికి వ్యాక్సిన్ హెల్ప్ అవుతుందని అంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *