పెంపుడు కుక్క చనిపోయిందని..యువతి ఆత్మహత్య

pet dog’s death, Chhattisgarh woman kills self : జంతువులంటే..కొంతమందికి యమ ప్రేమ. వాటికి ఏమైనా అయ్యిందంటే తట్టుకోలేకపోతారు. అవి కనిపించకపోతే..కంప్లైట్స్ కూడా ఇస్తుంటారు. అయితే..తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. కుక్క మరణాన్ని తట్టుకోలేక ఆమె ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన చత్తీస్ గడ్ లోని రాయ్ గడ్ జిల్లాలో చోటు చేసుకుంది. కోట్రా రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో గోర్ఖా ప్రాంతంలో కుటుంబంతో Priyanshu Singh … Continue reading పెంపుడు కుక్క చనిపోయిందని..యువతి ఆత్మహత్య