Faria Abdullah : బ్లాక్ డ్రెస్‌లో చిట్టి స్కిన్ షో.. పరువాలతో పిచ్చెక్కించిన ఫరియా అబ్దుల్లా!

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గ్లామర్ డోసు పెంచేసింది. క్రేజీగా ఫొటోషూట్లతో కవ్విస్తోంది. లేటెస్టుగా ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫొటోలు నెటిజన్లను హీటెక్కిస్తున్నాయి. అభిమానులకు అందాల కనువిందు చేస్తూ దీపావళి ట్రీట్ అంటూ స్కిన్ షోతో అదరగొట్టేసింది.

1/7హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గ్లామర్ డోసు పెంచేసింది. క్రేజీగా ఫొటోషూట్లతో కవ్విస్తోంది.
2/7అభిమానులకు అందాల కనువిందు చేస్తూ దీపావళి ట్రీట్ అంటూ స్కిన్ షోతో అదరగొట్టేసింది.
3/7లేటెస్టుగా ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫొటోలు నెటిజన్లను హీటెక్కిస్తున్నాయి.
4/7తన పరువాలను ఆరబోస్తూ ఈ బ్యూటీ క్రేజీగా ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది.
5/7హీరో నవీన్ పొలిశెట్టికి జోడీగా ‘జాతి రత్నాలు’లో చిట్టి పాత్రలో ఫరియా అబ్దుల్లా నటించింది.
6/7ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చిట్టిగా దగ్గరయింది.
7/7 ‘బంగార్రాజు’ మూవీలోనూ స్పెషల్ సాంగ్ లో ఫరియా స్టెప్పులతో ఇరగదీసింది.