Sadha: అందాల సదా.. వన్నెతగ్గని అందాలకు అందరూ ఫిదా!

‘జయం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రను వేసుకున్న అందాల భామ సదా, ప్రస్తుతం సినిమాలు తక్కువగా చేస్తున్నా, బుల్లితెరపై అప్పుడప్పుడు కనిపిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన అందాల ఫోటోలతో అభిమానులను పలకరిస్తూ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా సదా పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10