Aiashwarya Rai : ఎన్నాళ్లయినా వన్నె తరగని అందం ఐశ్వర్యా సొంతం.. పొన్నియిన్ సెల్వన్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐశ్వర్యా రాయ్
మణిరత్నం దర్శకత్వంలో చాలామంది స్టార్లతో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ ఇలా సందడి చేసింది.