Allari Naresh 61 Movie Opening : అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా.. అల్లరి నరేశ్ 61వ సినిమా ఓపెనింగ్ గ్యాలరీ..

అల్లరి నరేశ్ 61వ సినిమా ఉగాది నాడు రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమం జరుపుకుంది. ఇందులో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. నేడు జరిగిన పూజా కార్యక్రమానికి తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సురేష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే అల్లరి నరేశ్ మళ్ళీ పాత పంథాలోకి వచ్చేస్తాడనిపిస్తుంది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7