Ananya Nagalla : తెలుపు డ్రెస్లో మెరిపించిన అనన్య నాగళ్ళ..
MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో ఓ పాత్రలో నటించిన అనన్య నాగళ్ళ ఇలా ఈవెంట్ లో మెరిపించింది.