Anasuya : సెలబ్రిటీలతో కలిసి అనసూయ & యూట్యూబర్ నిఖిల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్..
అనసూయ, యూట్యూబర్ నిఖిల్ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోగా టీవీ, యూట్యూబ్, సినిమాలకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలని ఆహ్వానించారు. అందరూ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో సందడి చేసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.