Sreemukhi: కుందనపు బొమ్మలా కవ్విస్తున్న శ్రీముఖి.. వలపు బాణాలతో మత్తెక్కిస్తోందిగా!

యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చేసే సందడి మామూలుగా ఉండదు. అమ్మడి చిలిపితనానికి అభిమానులు ఫిదా అవుతుంటారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి చేసే అందాల విందుకు ప్రత్యక ఫ్యాన్‌బేస్ ఉంది. తాజాగా కుందనపు బొమ్మలా శ్రీముఖి తన వలపు బాణాలతో మత్తెక్కిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7