Anni Manchi Shakunamule : అన్ని మంచి శకునములే ప్రెస్ మీట్ గ్యాలరీ..

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్ని మంచి శకునములే సినిమా మే 18న రిలీజ్ కానుంది. ఉగాది సందర్భంగా సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెడుతూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నందిని రెడ్డి, రాజేంద్రప్రసాద్, నరేశ్, రేవతి పాల్గొన్నారు.

1/22
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22

ట్రెండింగ్ వార్తలు