Anu Emmanuel: బ్లాక్ సారీలో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్..

హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. బ్లాక్ సారీలో ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట హాల్ చల్ చేస్తున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6