Anupama Parameswaran : బాబోయ్.. శారీలో క్యూట్ లుక్స్‌తో అదరగొడుతున్న అనుపమ..
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం పలు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు చేసే అనుపమ తాజాగా చీరలో హాట్ లుక్స్ ఇస్తూ ఫోటోలు పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.