Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాల్లో అందాల ఆరబోతకు ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. అలాంటిది, ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో అందాల విందుకు ఎలాంటి హద్దులే లేవంటోంది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9