BiggBoss Season 6 Grand Finale : బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్..

బిగ్‌బాస్ తెలుగు 6వ సీజన్ 21 మందితో మొదలై దాదాపు 14 వారాలు సాగి ఆదివారం నాడు గ్రాండ్ గా ముగిసింది. అయితే ఓట్ల ప్రకారం శ్రీహన్ కి ఎక్కువ ఓట్లు వచ్చినా ముందే శ్రీహాన్ మనీ ఆఫర్ ని తీసుకోవడంతో రేవంత్ ని విన్నర్ గా ప్రకటించారు నాగార్జున. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి కంటెస్టెంట్స్ అంతా వచ్చి మరోసారి సందడి చేశారు.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15