CSK Victory Celebrations: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్స్ సెలెబ్రేషన్స్ అదుర్స్.. ఫొటో గ్యాలరీ

ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు గెలుచుకుంది. చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో సీఎస్‌కే జట్టు సభ్యులు సంబురాలు చేసుకున్నారు. ప్లేయర్స్, జట్టు సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23