CJI NV Ramana : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణకు ఆహ్వానం

సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఢిల్లీలో ఎన్.వి.రమణను చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు, మై హోం డైరెక్టర్ రంజిత్ రావు శాలువా కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.

1/4సీజేఐ రమణకు ఆహ్వాన పత్రికను అందజేసిన చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు, మై హోం డైరెక్టర్ రంజిత్ రావు
2/4విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ ఆహ్వానం
3/4సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఎన్.వి.రమణను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు
4/4సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణకు శాలువా కప్పి ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి