Allu Studios: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ లాంచ్!

పద్మశ్రీ అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ నిర్మించిన ‘అల్లు స్టూడియోస్’ను అక్టోబర్ 1న గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ స్టూడియోస్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేయగా.. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ భారీ ఎత్తున ఈ వేడుకకు హాజరయ్యారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11