Das Ka Dhamki Pre Release Event : దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
విశ్వక్సేన్ దాస్ కా ధమ్కీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మార్చ్ 22న పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు.