Eesha Rebba : గాగ్రాచోళీలో మెరిసిపోతున్న ఈషారెబ్బ..
తెలుగు భామ ఈషారెబ్బ తెలుగులో పలు సినిమాలతో మెప్పించిన అవకాశాలు అనుకున్నంత రాకపోవడంతో ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ట్రై చేస్తూ అవకాశాలు అందుకుంటుంది. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో ఇలా గాగ్రాచోళీలో మెరిపించింది ఈషా.