Felicitation to Chandrabose : రవీంద్రభారతిలో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం గ్యాలరీ..

ఆస్కార్ గ్రహీత, నాటు నాటు పాట రాసిన గేయ రచయిత చంద్రబోస్ ను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున రవీంద్రభారతిలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్ తండ్రి నర్సయ్య, ఆర్ నారాయణ మూర్తి, పలువురు కవులు, కళాకారులు కూడా పాల్గొన్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8