FIFA World Cup: ఫైనల్కు చేరిన ఫ్రాన్స్.. సంబురాలు చేసుకున్న అభిమానులు (ఫొటో గ్యాలరీ)
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ సెమిఫైనల్ రెండో మ్యాచ్ లో బుధవారం రాత్రి ఫ్రాన్స్, మొరాకో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోపై విజయం సాధించింది. దీంతో స్టేడియంలో, ఫ్రాన్స్ లోనూ ఆ దేశ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా పేలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఇక గ్రౌండ్ లో మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన ఫ్రాన్స్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. విజయం అనంతరం డ్రెసింగ్ రూంలో ఫ్రాన్స్ క్రీడాకారులు సంబరాల్లో మునిగితేలారు.