Hebah Patel: పసుపు రంగు చీరలో హెబ్బా అందాల పోజులు.. కిర్రాక్ ఉందని అంటోన్న అభిమానులు!

అందాల భామ హెబ్బా పటేల్ గ్లామర్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే కేవలం గ్లామర్ షోతోనే కాకుండా ట్రెడీషినల్ చీరకట్టులోనూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. తాజాగా పసుపు రంగు చీరలో అమ్మడు ఫోటోలకు పోజులిచ్చింది హెబ్బా.

1/8Hebah Patel Poses In Yellow Saree
2/8Hebah Patel Poses In Yellow Saree
3/8Hebah Patel Poses In Yellow Saree
4/8Hebah Patel Poses In Yellow Saree
5/8Hebah Patel Poses In Yellow Saree
6/8Hebah Patel Poses In Yellow Saree
7/8Hebah Patel Poses In Yellow Saree
8/8Hebah Patel Poses In Yellow Saree