Vedhika : ఎడారిలో అందాల ఆరబోస్తున్న హీరోయిన్ వేదిక..
కళ్యాణ్ రామ్ 'విజయదశమి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి 'వేదిక'. ప్రస్తుతం తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామ తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ డెసర్ట్ ఫోటోగ్రఫీ అంటూ ఎడారిలో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

Heroine Vedhika Desert Photography Pictures