Kiara Advani: మత్తెక్కించే అందాలతో మాయ చేస్తున్న కియారా!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. అమ్మడు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రాబోయే సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో అమ్మడు తన అందాలతో మత్తెక్కిస్తోంది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9