Meter Trailer : కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా 'మీటర్' (Meter) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), హీరోయిన్ అతుల్య రవి (Athulya Ravi) సందడి చేశారు.