Komalee Prasad : బ్లాక్ డ్రెస్‌లో హీటెక్కించే చూపులతో కోమలీ..

నటి కోమలీ ప్రసాద్ ప్రస్తుతం చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలని పోస్ట్ చేస్తూ అవకాశాల కోసం ట్రై చేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కించే చూపులతో ఫోటోలు పోస్ట్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8